* నేడు బీహార్‌కు సీఎం కేసీఆర్.. గాల్వాన్ అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం.. సికింద్రాబాద్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ.. మధ్యాహ్నం బీహార్ సీఎం నితీష్‌తో కేసీఆర్ లంచ్ మీట్.. తాజా రాజకీయాలపై చర్చించనున్న సీఎం కేసీఆర్
* ఆసియా కప్: నేడు ఇండియా, హాంకాంగ్ మధ్య మ్యాచ్.. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
* నేటి నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు
* నేటి నుంచి ఖైదతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం