1. నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు.
2. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు బెంగళూరు జట్టుతో రాజస్థాన్ జట్టు తలపడనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
3. నెల్లూరు కోర్టులో ఆధారాలు చోరీపై హైకోర్టు సుమోటో పిల్ దాఖలైంది. పిల్‌పై నేడు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
4. నేడు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు భూమి పూజ చేయనున్నారు.
