Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

*ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల,తిరుపతి పర్యటన. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్

*నేడు పత్తికొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు

*తిరుపతిలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

*మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్న సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ

*నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోనున్న జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్

*నేడు విశాఖకు మంత్రి ఆర్కే రోజా. పర్యాటక నౌక ఎంప్రెస్ ను సందర్శించనున్న మంత్రి రోజా

*నేడు విశాఖకు భారీ పర్యాటక నౌక ఎంప్రెస్ రాక. చెన్నై నుంచి పర్యాటకులతో విశాఖ వస్తున్న ఎంప్రెస్. విశాఖ-చెన్నై మధ్య పర్యాటక నౌక రాకపోకలు.

*విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో జాబ్ మేళా. ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ &గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో నియామకాలు

*శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లేన గ్రామoలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరుకానున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.

* ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగనున్న షర్మిల పాదయాత్ర

 

 

Exit mobile version