What’s Today :ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు విజయవాడకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్ రావు రానున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై మేధావులతో భగవత్ కిషన్ రావు సమావేశం కానున్నారు.
- నేడు విజయవాడకు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ రానున్నారు. ఈ సందర్బంగా ఆమె కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
- నేడు యూపీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మాట్లాడనున్నారు. అలాగే గోవా ఉత్తర జిల్లాల నియోజకవర్గాల ఓటర్లను ఉద్దేశించి సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
- నేడు పంజాబ్ సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్దూతో భేటీ తర్వాత సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. పంజాబ్ అసెంబ్లీకి ఈ నెల 20న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
- నేడు యూపీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఈ సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేయనున్నారు.
Also Read
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!