Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది. A2 అశోక్ కుమార్, A3 జంగం నాని, A4 బాబురావు, A6 సాంబయ్య, A7 వెంకటరాజును రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో సీఐ నాగరాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. కొన్ని కీలక అంశాలపై మరోసారి విచారణ చేయాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఒకసారి కస్టడీలోకి తీసుకుని విచారించిన హెడ్ కానిస్టేబుళ్లను.. ఇప్పుడు రెండోసారి కస్టడీకి కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు దారితీసిన పరిస్థితులు ఏంటి..? పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగింది..? సీఐ నాగరాజు స్టేట్మెంట్లో ఉన్న కీలక అంశాలు ఏంటి..? అనే కోణాల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. రెండోసారి కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా..? విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!