Site icon NTV Telugu

గురువారం శ్రీసాయి చాలీసా పారాయణం.. కోటి జన్మల పుణ్యఫలం

పేరు ఏదయినా, రూపం ఏదయినా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! ‘సబ్‌ కా మాలిక్‌ ఏక్‌’ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ అన్నింటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్షదైవం సాయిబాబా! గురువారం నాడు శ్రీ సాయి చాలీసా పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది.

https://youtu.be/UB1hF_jpnoI
Exit mobile version