NTV Telugu Site icon

Srikakulam Tdp Live: టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను

tdp sklm

Maxresdefault (2)

Srikakulam Politics Live: టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను.! | YCP Vs TDP | NTV Live

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని మట్టికరిపించాలని, అడ్రెస్ లేకుండా చేయాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకు తగినట్టుగా ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది వైసీపీ. గతంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన కృష్ణ దాస్ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖా మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల్ని ఒక దారిలో పెట్టి ఈసారి శ్రీకాకుళం ఎంపీతో పాటు అన్ని స్థానాలు చేజిక్కుంచుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.