NTV Telugu Site icon

LIVE: సోషల్ మీడియాలో ఫోటోలు..టార్గెట్ అవడానికి మార్గాలు!

Social

Social

Live:Social Media Playing Key Role on Crimes..సోషల్ మీడియాలో ఫోటోలు..టార్గెట్ అవడానికి మార్గాలు!|Ntv

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ప్రతి అంశాన్ని తమకు సంబంధించిన ప్రతి ఫోటోను యువత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్నే అదునుగా భావించిన ఆకతాయిలు వీటిని మార్ఫింగ్ చేస్తూ.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే.. ఆకతాయులకు టార్గెట్ గా మారడమే.. కాబట్టి యువత ఆచీ తూచీ వ్యవహరించాలి.