MLA Gudiwada Amarnath: ఒంటరిగా జగన్ ని ఢీకొట్టగలరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేస్తే చంద్రబాబు డొంక కదులుతుందనే భయంతోనే లోకేష్ వైజాగ్ వచ్చారన్నారు. టీడీపీ హయాంలో చేసిన గంజాయి సాగు లావాదేవీలు, అక్రమాలు బయట పడతాయని భయంతో విశాఖ వచ్చారు అని విమర్శించారు అమర్నాథ్.
41 నోటీసు ఇస్తే ఎందుకు ఉలికి పాటు. రాజ్యాంగంలో వున్న పెద్దలపై తప్పుడు మాటలు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాగుబోతు కారు నడిపితే, పిచ్చోడి చేతిలో రాయి వుంటే ఎలా వుంటుందో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అలా వుంది. శవ రాజకీయాలు చేసి తద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు . జన్మ ఇచ్చిన తల్లిని రాజకీయాలకు వాడుకుంటున్నావ్… నీకు సిగ్గు వుందా? నువ్వు బయటికి వచ్చిన ప్రతిసారి తల్లిని రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. లోకేష్ ఎన్టీఆర్ కి వారసుడు కాదు…ఎన్టీఆర్ ని చంపిన వ్యక్తికి వారసుడు మాత్రమే అన్నారు. ఖర్జూర నాయుడు పేరు ఎత్తని లోకేష్ కు జగన్మోహనరెడ్డి పై మాట్లాడే స్థాయి నీకు లేదన్నారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి రక్తపు మరకలపై నీ తండ్రి రాజకీయ ఎదుగుదల జరిగిందన్నారు. ఎన్టీఆర్, మాధవరెడ్డి, హరికృష్ణ, లాల్ జాన్ బాషా, యర్రం నాయుడు, బాలయోగి మరణాలు పై విచారణ చేయాలనీ మాకు అనిపిస్తోంది. అయ్యన్న పాత్రుడు నిత్య తాగుబోతు అయ్యన్న. వేస్ట్ మై సన్ ఎవరో రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. ధైర్యం వుంటే ఒంటరిగా పోటీ చేస్తామని టీడీపీ చెప్పాలని సవాల్ చేస్తున్నా అన్నారు. ఒంటరిగా పోటీచేసే సత్తా టీడీపీకి వుందా అన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!