Site icon NTV Telugu

Live:మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రెస్ మీట్

Kodali Nani, Perni Nani Live | AP Ministers Press Meet Live | Buddha Venkanna Arrest | Ntv Live

క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు మంత్రి కొడాలి నాని. చెత్తకాగితాలు తెచ్చి ఇవిగో ఆధారాలు అంటున్నారు. మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే టీడీపీ నేతల ప్రయత్నం. కరోనా వచ్చి ఆస్పత్రిలో వుంటే నన్ను టార్గెట్ చేశారని విమర్శించారు. కే కన్వెన్షన్ లో కేసినో జరిగినట్టు నిరూపించాల్సిందే. టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో వున్నది ఎవరు? కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో నిందితులుగా వున్నవారు ఆ కమిటీలో వున్నారన్నారు నాని. బోండా ఉమ పిచ్చిపిచ్చి వేషాలు వేయకు అని వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version