NTV Telugu Site icon

ప్రతి గ్రామంలో రైతుల కోసం గోడౌన్లు ఏర్పాటు : మంత్రి కన్నబాబు

ఒంటి చేత్తో పోరాటం చేసి నేడు ప్రజా సంక్షేమానికి పీట వేసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రజలు పార్టీని కోరుకుంటున్నారని స్థానిక ఎన్నికల ద్వారా తెలిపారు. కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. లక్ష 25 వేళా కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు అంద చేసారు. 96% మ్యానిఫిస్టులో పెట్టిన పతకాలు అమలు చేసిన మనిషి మన ముఖ్యమంత్రి… 16 మెడికల్ కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేస్తారు. అలాగే ప్రతి గ్రామంలో రైతులకు గోడౌన్లు పెడతాం అని అన్నారు.

ఇక నియోజకవర్గo లో ఉప్పాలంకలో ఫిషింగ్ లాండింగ్ కోటి రూపాయలతో నిర్మిస్తాం. విద్యలో అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నారు. 30390 మందికి ఇస్తున్నాం ఇల్లు ఇస్తున్నాం. గ్రామీణ నియోజకవర్గంలో 2లక్షల కుటుంబాలు 144 కోట్లు తో ప్రభుత్వ పతకాలు అంది పుచ్చుకుంటున్నారు. 116 కోట్లు తో అభివృద్ధి కాకినాడ గ్రామీణ డివిజన్లలో చేసాం అని తెలిపారు.