Site icon NTV Telugu

Minister Jogi Ramesh Press Meet Live: మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్ లైవ్

Sddefault

Sddefault

Minister Jogi Ramesh Press Meet LIVE | YSRCP | Ntv Live

చంద్రన్న కానుక పేరుతో కూపన్లు ఇచ్చి పేదలను ఒకచోటకు చేర్చారు… కిట్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు…మీరు ఎన్ని కూపన్లు ఇచ్చారు… ఎంతమందికి పంచారు? సంక్రాంతి పేరుచెప్పి నూతన సంవత్సరంలో పేదల ప్రాణాలు బలితీసుకున్నారు… పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకన- మంత్రి జోగి రమేష్

Exit mobile version