చంద్రన్న కానుక పేరుతో కూపన్లు ఇచ్చి పేదలను ఒకచోటకు చేర్చారు… కిట్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు…మీరు ఎన్ని కూపన్లు ఇచ్చారు… ఎంతమందికి పంచారు? సంక్రాంతి పేరుచెప్పి నూతన సంవత్సరంలో పేదల ప్రాణాలు బలితీసుకున్నారు… పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకన- మంత్రి జోగి రమేష్