చంద్రబాబు చరిత్ర అంత కుట్రల మయం: అవంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మోకాలికి బోడిగుండుకు లింకుపెట్టే తత్వం చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు చరిత్ర అంత కుట్రల మయమేనని, పార్టీ ఆఫీసులో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలనా పెట్టాలా..? చంద్రబాబు జీవితమే నేరాల చిట్టాఅన్నారు. వంగవీటి రంగా, మల్లెల బాజ్జీ, ఎన్టీఆర్ మరణాలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. నీతికి నిలబడిన ముద్రగడ కటుంబంపై అమానుషంగా ప్రవర్తించిది మర్చిపోయారా అని ఘాటుగా వ్యాఖ్యనించారు.
చంద్రబాబుకి మతిమరుపు ఎక్కువని, ఆయన చేసిన పనులు మరిచి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు అవంతి శ్రీనివాస్.. టీడీపీకి, లోకేష్‌కు జనం ఆదరించారనే ఒత్తిడిలో చంద్రబాబు ఉన్నారన్న ఆయన. మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు..ఒళ్లుకొవ్వెక్కిన పట్టాభి కోసం దీక్ష చేయడం ఏంటన్న రు…? పట్టాభిని పిచ్చాసుపత్రిలో పెట్టాలని, పిచ్చోడి మాటలు పట్టుకుని చంద్రబాబు వేళాడుతున్నారన్నారు. టీడీపీలో పట్టాభి ఎవరూ..? చంద్రబాబు ఆలోచనలతో పార్టీలో ఉన్న నాయకులే తలలు పట్టుకుంటున్నారన్నారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
అయ్యన్న పాత్రుడు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. గంజాయి గురించి మాట్లాడితే ముందు అయ్యన్న పాత్రుడుని అరెస్టు చేయాలన్నారు. వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి అయిపోయారు ఇక చంద్రబాబుకి, టీడిపీకి మిగిలింది జనాన్ని తిట్టడమే నని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను ప్రజలు, మేధావులు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు అవంతి శ్రీనివాస్.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!