NTV Telugu Site icon

High Tension in Amaravati Live: అమరావతిలో హైటెన్షన్.. పోలీసుల లాఠీఛార్జ్

Maxresdefault (1)

Maxresdefault (1)

అమరావతిలో లాఠీఛార్జ్ LIVE | High Tension in Amaravati | TDP Vs YCP | Ntv

అమరావతి: అమరావతిలో ఉద్రిక్తత.. అమరేశ్వర ఆలయంలోకి ప్రవేశించేందుకు టీడీపీ కార్యకర్తలు, నేతల ప్రయత్నం.. ఎమ్మల్యే శంకర్రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు.. బహిరంగచర్చ కోసం రోడ్డుమీదకు వచ్చిన వైసీపీ, టీడీపీ కార్యకర్తలు.. పోలీసులపై రాళ్ళు రువ్విన కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్.. పలువురు టీడీపీ కార్యకర్తల అరెస్ట్.. దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యే శంకర్రావు.