NTV Telugu Site icon

AP CM YS Jaganmohan Reddy: సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM YS Jaganmohan Reddy: నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. రోజువారీ విచారణకు హాజరుకావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది . తన బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న సీఎం జగన్‌ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. సీబీఐ కోర్టు తప్పనిసరి అన్నప్పుడు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

AP CM Jaganmohan Reddy: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..

Show comments