Site icon NTV Telugu

Ex Minister Perni Nani Press Meet Live: మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లైవ్

Perninani

Maxresdefault

Perni Nani Press Meet Live | YSRCP | Ntv Live

టీడీపీ పై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ ఆధ్వర్యంలో దుర్మార్గమైన రాజకీయ కార్యక్రమం. 30 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలు తయారు చేశారని ప్రకటించారు. ఈ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు అనగానే టీడీపీ మద్దతుదారులు ప్లేట్ ఫిరాయించారు. పేదలకు సహాయం అందించే కార్యక్రమంలో తొక్కిసలాట జరగటం దురదృష్టకరం అని చంద్రబాబు ప్రకటించారు. ఒక దిక్కుమాలిన ప్రెస్ నోట్ ను చంద్రబాబు విడుదల చేశారు. డిసెంబర్ 29న ఆ పార్టీ నాయకుడు శ్రవణ్ కుమార్ చంద్రబాబు పాల్గొనే కార్యక్రమం కోసం పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు.

Exit mobile version