ఎన్టీఆర్ వర్శిటీ నిధులపై ఈసీ కీలక నిర్ణయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ వర్శిటీ నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై ఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. బిడ్డింగ్ ద్వారా రావాలని ప్రభుత్వానికి, ఫైనాన్స్ సర్వీసెస్ కార్పోరేషనుకు ఈసీ సూచించింది ఇతర బ్యాంకుల కంటె ఎక్కువ వడ్డీ ఇస్తేనే వర్శిటీ నిధులు ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషనుకు నిధులివ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని పై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ శ్యామ్ ప్రసాద్ మర్లాడుతూ… వర్శిటీలో అదనంగా ఉన్న నిధులు బదలాయించమని ప్రభుత్వం అడుగుతుంది. ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్‌ను కూడా ఇతర బ్యాంకులతో కలిపి బిడ్డింగులో పాల్గొనమని చెబుతాం. ఈ మేరకు దీనిపై ఈసీలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తే ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషనుకు నిధులిస్తాం. ప్రస్తుతం వర్సిటీ డిపాజిట్లకు రూ. 5.10 మేర వడ్డీ వస్తోంది. 6 బ్యాంకుల్లో వర్శిటీ నిధులు డిపాజిట్ చేశాం. రిజర్వ్ బ్యాంకు అనుమతితో ఏపీ ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటైంది అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క