YSRCP: పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, బీసీ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించారు. వ్యవసాయ విభాగానికి అధ్యక్షుడిగా mvs నాగిరెడ్డి, వైఎస్ఆర్టీయు- ట్రేడ్ యూనియన్ విభాగానికి అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు.
మైనారిటీ విభాగానికి అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హఫీస్ ఖాన్, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా పితాని అన్నవరం, సాంస్కృతిక విభాగానికి అధ్యక్షురాలిగా వంగపండు ఉష, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని నియమించారు. రాష్ట్ర పోలింగ్ విభాగానికి అధ్యక్షుడిగా హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహ్మద్ రూహుల్లా, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కేంద్ర పార్టీ ఇంఛార్జిగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని వైఎస్ జగన్ నియమించారు.
Also Read
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
Maharashtra Politics: మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. సీఎం పదవిపై ఉద్ధవ్ కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!