CM Chandrababu: కాసేపట్లో పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు..
- కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి సీఎం చంద్రబాబు..
- వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్..
- తాజా రాజకీయ పరిణామాలతో చంద్రబాబు, పవన్ భేటీకి ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు- పవన్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Sunil Gavaskar: సూర్య ఎందుకిలా..? టీమిండియా కెప్టెన్ పై దిగ్గజ ఆటగాడు ఫైర్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
అయితే, ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా, ఈ అంశంపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం గమనార్హం. అలాగే, శాసన సభ సమావేశాల్లో పవన్‌పై బొండా ఉమ చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు- పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!