ఈ బడ్జెట్ చారిత్రాత్మకం-సీఐఐ ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి గతి శక్తి వల్ల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని, ఈ బడ్జెట్ చారిత్రాత్మకం అన్నారు సీఐఐ ఛైర్మన్ తిరుపతి రాజు. రోడ్ల నిర్మాణం ప్రణాళిక హర్షించదగింది. నదుల అనుసంధానం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్హి, వనరుల వినియోగానికి బాగా ఉపకరిస్తుందన్నారు.
మెజార్టీ వాటా గతి శక్తికి కేటాయించడం చాలా ప్రయోజనకరం. స్కూళ్ల డిజిటలైజేషన్ విద్యావ్యవస్థలో మార్పుకి అవకాశం కల్పించింది. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు, పరిశ్రమలతో అనుసంధానం బాగా ఉపకరిస్తుందన్నారు.
Also Read
ఉత్పత్తి ఆధారిత ఆదాయం కారణంగా టాక్సుల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. ఫార్మా సెక్టార్ ను పట్టించుకోకపోవడం నిరాశ పరిచింది. కోవిడ్ సమయంలో దెబ్బతిన్న టూరిజం, హాస్పిటాలిటీ రంగాలపై ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. వేతన జీవులకు నేరుగా పన్ను మినహాయింపు లేకపోవడం కొంత నిరాశ పరిచిందన్నారు తిరుపతిరాజు. ప్రయివేటీకరణ వల్ల పరిశ్రమలు నష్టపోతాయనే వాదనను ఏకీభవించలేం.మేకిన్ ఇండియా ఉత్పత్తులపై అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం కలిగించే దిశగా చొరవ తీసుకోవాలన్నారు తిరుపతిరాజు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!