NTV Telugu Site icon

Balakrishna Fire On NTR Health Varsity issue Live: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Sddefault

Sddefault

Live : బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు | Balakrishna Fire on NTR Health Varsity Name Change | Ntv

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై నందమూరి బాలకృష్ణ ట్వీట్ చేశారు.

మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు.

ఎన్టీఆర్ అంటే ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతి వెన్నెముక.

తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.

కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.

మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.

పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.

విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.

శునకాల ముందు తల వంచుకు బతికే సిగ్గులేని బతుకులు.

బాలకృష్ణ చేసిన ట్వీట్ ఇదే..