NTV Telugu Site icon

Ap Highcourt Key Comments on GO-1 Live: జీవో నెం.1 పై విచారణ.. సీజే కీలక వ్యాఖ్యలు

Maxresdefault

Maxresdefault

Live: AP High Court Key Comments On G.O-1 | జీవో నెం1పై విచారణ.. హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు | NTV

జీవో నెంబర్-1పై ఏపీ హైకోర్టులో కొనసాగుతోన్న విచారణ.. గత పది రోజుల కాలంలో పిటిషనర్ ధర్నా చేశారా అని ప్రశ్నించిన కోర్టు.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాల్సినంత అత్యవసరం ఏముందన్న హైకోర్టు సీజేఐ.. జీవో నెంబర్-1 విషయంలో ఏం జరుగుతుందో అంతా తెలుసన్న హైకోర్టు.