జీతాల్లో కోత పడే అవకాశం లేదు.. సమీర్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. కరోనాతో ఏపీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం రూ. 62 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కరోనా లేకుంటే రూ. 90 వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది.
బడ్జెట్-పీఆర్సీని సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంది. పీఆర్సీ విషయంలో ప్రతి ఒక్క అంశం సీఎంకు తెలుసు. రూ. 17 వేల కోట్ల మేర ఐఆర్ ఇచ్చాం.ఐఆర్ అంటే జీతంలో భాగం కాదు.పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీలో ఏ మాత్రం తగ్గదు.హెచ్చార్ఏ తగ్గిందా..? పెరిగిందా..? అనేది వేరే అంశం. జీతాల్లో కోత మాత్రం పడే అవకాశమే లేదని వివరించారు సీఎస్ సమీర్ శర్మ.
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ఐఏఎస్ ఆఫీసర్లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయని.. ఏదేదో అంటున్నారు.. ఇవన్నీ నిజం కాదు. గ్రాట్యుటీ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని ఫాలో కానున్నాం. మెడికల్ అలవెన్స్ పెరిగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇప్పుడే పెంచుతున్నాం. గ్రాస్ శాలరీగా చూస్తే జీతంలో ఏ మాత్రం కోత పడదు.. పడే అవకామే లేదని స్పష్టం చేశారు సీఎస్ సమీర్ శర్మ.
రిటైర్మెంట్ వయస్సు పెంచాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు సీఎస్. 60 ఏళ్లు వచ్చినా ఫిట్ గా ఉండే పరిస్థితులు ఉన్నాయి.అలాంటప్పుడు వారి అనుభవాలను ఎందుకు ఉపయోగించుకోకూడదు. రిటైర్మెంట్ వయస్సు పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతోందనేది కరెక్ట్ కాదు. ఉద్యోగాలు భర్తీ చేశాం.. చేస్తూనే ఉంటాం అని వివరించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!