AP Collectors Meeting: ఏపీలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు.. ఆ 8 అంశాలపై సీఎం సమీక్ష
- ఏపీలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సదస్సు..
- సీసీఎల్ఏ ప్రసంగంతో మొదలైన సదస్సు..
- వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యాటకం, పీ-4, సూపర్ సిక్స్, పరిశ్రమలపై చర్చ..
- రెండు రోజుల పాటు మొత్తం 8 అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
అయితే, ఈ సందర్భంగా ఏపీలోని అభివృద్ధి, శాంతిభద్రతలు, పాలన, ప్రజాసేవల అమలు లాంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. ముఖ్యంగా జీఎస్డీపీ వృద్ధి రేటు, వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యాటకం, పీ-4, సూపర్ సిక్స్, పరిశ్రమ రంగాల పురోగతిపై చర్చించనున్నారు. ఇక, రాష్ట్రాభివృద్ధి దిశగా అన్ని జిల్లాల కలెక్టర్ల పని తీరును సమీక్షించడంతో పాటు శాఖల వారీగా ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నారు. కాగా, రెండు రోజుల పాటు మొత్తం 8 అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపి పలు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!