Site icon NTV Telugu

2026 Public Holiday List: 2026లో ప్రభుత్వ సెలవుల ఇవే.. ఉత్తర్వులు జారీ..

2026 Public Holiday List

2026 Public Holiday List

2026 Public Holiday List: డిసెంబర్‌ నెలలోకి వచ్చేశాం.. త్వరలోనే 2025 ఏడాదికి బైబై చెప్పి.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, వచ్చే ఏడాది ఎప్పుడు సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల్లో ఏం ప్లాన్‌ చేసుకోవాలని ఎదురు చూసేవాళ్లు సైతం ఉన్నారు.. పబ్లిక్‌ హాలీడేస్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూ్ళ్లకు కూడా సెలవులు ఉండడంతో.. వాటికి అనుగుణంగా ఇప్పుడే.. ప్రణాళికలు చేసుకునేవారు కూడా ఉన్నారు.. ఇక, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026 సెలవులను ప్రకటించింది.. 2026లో మొత్తం 24 పబ్లిక్‌ హాలీడేస్‌ను ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..

2026లో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు..
పండుగ – తేదీ
1. భోగి – జనవరి 14
2. మకర సంక్రాంతి – జనవరి 15
3. కనుమ – జనవరి 16
4. రిపబ్లిక్‌ డే- జనవరి 26
5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
6. హోలీ – మార్చి 3
7. ఉగాది – మార్చి 19
8. రంజాన్‌ – మార్చి 20
9. శ్రీరామ నవమి – మార్చి 27
10. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్ 3
11. బాబు జగ్జీవన్‌రావ్‌ జయంతి – ఏప్రిల్ 5
12. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి – ఏప్రిల్ 14
13. బక్రీద్ – మే 27
14. మొహర్రం – జూన్ 25
15. ఇండిపెండెన్స్‌ డే – ఆగస్టు 15
16. వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21
17. MILAD-UN-NABI – ఆగస్టు 25
18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4
19. వినాయక చవితి – సెప్టెంబర్‌ 14
20. గాంధీ జయంతి – అక్టోబర్‌ 2
21. దుర్గాష్టమి – అక్టోబర్‌ 18
22. విజయ దశమి – అక్టోబర్‌ 20
23. దీపావళి – నవంబర్‌ 8
24. క్రిస్మస్‌ – డిసెంబర్‌ 25

ఇలా 2026లో మొత్తం 24 పబ్లిక్‌ హాలీడేస్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Exit mobile version