సీఎం జగన్ కు 15 ఏళ్ల బాలిక లేఖ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఓ 15 ఏళ్ల బాలిక సీఎం జగన్ కు లేఖ రాసింది. మా అమ్మ చనిపోయి 40 రోజులైంది. కానీ ఇంకా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ లేఖలో తెలిపింది. మేన మామ ఆర్షిత్ రెడ్డి సహాయంతో డెత్ సర్టిఫికెట్ కోసం లేఖ రాసింది.లేఖలో ముఖ్యమైన ”పంచాయతీ సెక్రెటరీ కి అర్జీ పెట్టుకుంటే మీ అమ్మ నెల్లూరులో చనిపోయింది నేను డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేను అని సమాధానం చెప్పారు. పురపాలక సంఘం నుంచి డెత్ సర్టిఫికెట్ రావాలని ఒక్కసారి చెబుతారు. మరోసారి డాక్టర్ డెత్ సర్టిఫికెట్ పంచాయతీ కార్యాలయానికి వచ్చే వరకు ఆగాలని చెబుతారు. నా తల్లి అనుపమ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేసి నా భవిష్యత్తుకు సహకరించాలని అని ఆ లేఖ ముగించారు.
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
తాజావార్తలు
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!