Alia Bhatt : రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్టన్నింగ్ లుక్ లో ఆకట్టుకున్న అలియా భట్.. పిక్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈమె ప్రముఖ నిర్మాత దర్శకుడు మహేష్ భట్, సోనీ రజ్దాన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది… తన టాలెంట్ ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసిన అలియా అదిరిపోయే డ్రెస్సుతో అందరిని ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సౌదీ అరేబియాలోని జెడ్డాలో డిసెంబర్ 7న జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అలియా భట్ హాజరయ్యారు. ఈవెంట్ ముగింపు వేడుక రెడ్ కార్పెట్‌లో స్టార్ అద్భుతమైన గౌనుతో రాక్ చేయడం కనిపించింది.. ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు మరియు వీడియోలు అలియా ఫ్యాన్ పేజీలలో షేర్ చేశారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.. రెడ్ కార్పెట్‌పై అలియా మాట్లాడుతూ.. ఈవెంట్‌లో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
ఈ కార్యక్రమంలో అలియా తన కెరీర్ గురించి, అలాగే రణబీర్ కపూర్‌తో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు, డియర్ జిందగీ సెట్స్‌లో షారూఖ్ ఖాన్‌తో తన మొదటి షాట్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇంటరాక్టివ్ సెషన్‌లో, అలియా నటనకు సంబంధించిన అనేక విషయాల గురించి ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది.. కేరీర్ విషయానికొస్తే.. అలియా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల పై ఫోకస్ పెడుతుంది…
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!