NTV Telugu Site icon

Warangal: నిండు ప్రాణాన్ని బలిగొన్నరెండు ప్రైవేట్ ఆస్పత్రులు

Maxresdefault (5)

Maxresdefault (5)

Tragedy in Warangal Private Hospitals: వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఘాతుకం. ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న రెండు ప్రైవేట్ హాస్పిటల్స్. వైద్యం చేతగాక ఒక హాస్పిటల్ డబ్బులు కట్టలేదు అని మరొక హాస్పిటల్ ఈనెల 11వ తేదీన కిడ్నీ సమస్యతో సంరక్ష హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన వాణికి ఆపరేషన్ చేపిస్తే సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీంతో.. రోగికి ఆపరేషన్ చేయించారు కుటుంబసభ్యులు. అయితే.. ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని సంరక్ష యాజమాన్యం చేతులెత్తేశారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు.

Show comments