Site icon NTV Telugu

Business Mint: అద్భుతమైన వ్యక్తులను గుర్తించడమే ‘బిజినెస్‌మింట్’ లక్ష్యం

Business Mint

Business Mint

Business Mint: సమాజంలో అద్భుతమైన వ్యక్తులు చాలా మందే ఉంటారు. కానీ.. వాళ్లలో కొందరు మాత్రమే అందరి చేత గుర్తింపు పొందుతారు. అయితే.. అది సరికాదని, ప్రతిభ ఉన్న ప్రతిఒక్కరూ ప్రపంచానికి తెలియాలని బిజినెస్‌మింట్‌ అనే సంస్థ సంకల్పించింది. అలాంటి ప్రొఫెషనల్స్‌ని వెలుగులోకి తెచ్చేందుకు నిజాయతీగా ప్రయత్నిస్తోంది. మీరు చేసే పనిలో/అందించే సర్వీసులో/మేనేజ్‌మెంట్‌లో క్వాలిటీ ఉందా?. అయితే మీరు ఈ రోజు కాకపోయినా రేపైనా బిజినెస్‌మింట్‌ దృష్టిలో పడతారు.

మీ కృషికి తప్పకుండా నేషన్‌వైడ్‌ అవార్డు, అభినందనలు దక్కుతాయి. రికగ్నిషన్‌ మరియు రీసెర్చ్‌ అప్రోచ్‌ ద్వారా ఇండియాలోని ‘ది బెస్ట్’కి వేదికను ఏర్పాటు చేస్తూ బిజినెస్‌మింట్‌ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇవాళ ఎంతో మంది గ్లోబల్‌ లీడర్స్‌కి ప్రిఫర్డ్‌ పార్ట్నర్స్‌గా మారింది. ఎంట్రప్రెన్యూర్లను, ఆర్గనైజేషన్లను, ఎక్స్‌లెంట్‌ బిజినెస్‌ ఐడియాలను, వెంచర్లను, వాటి వెనక ఉన్న వండర్‌ఫుల్‌ పీపుల్‌ను వెలికితీసేందుకు నిరంతరం అన్వేషణ సాగిస్తోంది.

ఈ మేరకు కావాల్సిన సామర్థ్యాలను, నైపుణ్యాలను సాధించింది. అత్యుత్తమ సొసైటీ దిశగా నేను సైతం అంటూ తన వంతు కృషి చేస్తోంది. తద్వారా బిజినెస్‌మింట్‌.. ఇండియాలోని లీడింగ్‌ అండ్‌ మోస్ట్‌ క్రెడిబుల్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీగా ప్రత్యేకత సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు Vinay Kanth Kora Path ‘ఎన్‌-బిజినెస్‌’కి ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. అవేంటో ఈ వీడియోలో చూడొచ్చు.

Exit mobile version