AP Election Results Counting Updates: మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పలితాలు వెల్లువడగా కౌంటింగ్ కేంద్రాలు చుట్టూ భారీ భద్రతో కొనసాగుతున్న ఏర్పాట్లు. ఏకంగా 9 డ్రోన్లతో 3km చుట్టూ రెడ్ జోన్ పరిధిగా పరిగణిస్తామని అలానే సెక్షన్ 144, 30 అమలులో ఉంది అని ర్యాలీలు, ధర్నాలు నిషేదించాలని సమస్యాత్మిక ప్రాంతాలలో బలగాలు మరి ఇంత రెట్టింపు చేస్తున్నాము అని అనంతపురం ఎస్పీ గౌతమ్ శాలి చెప్పుకొచ్చారు. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో క్లిక్ చేయండి