చంద్రగిరి నియోజకవర్గం ప్రజలను కాపాడుకోవడం శాసనసభ్యునిగా నా భాధ్యత అని తెలిపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోవిడ్ భాధితులు కోసం చంద్రగిరిలో 100,నారావారిపల్లెలో 50 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసారు. అలాగే 500 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తూన్నాం అని తెలిపారు. ఆక్సిజన్ కోనుగోలుకు 20 లక్షలు, జర్నలిస్టు కోవిడ్ సంక్షేమ నిధికి లక్ష రూపాయల విరాళంగా అందిస్తూన్నా అని పేర్కొన్నారు. హోం ఐసులేషన్ లో వుండే వారికి 2500 రూపాయల విలువ చేసే 2500 హోమ్ కిట్స్ సిద్దం చేసాం అని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
కోవిడ్ భాధితులు కోసం ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసిన భాస్కర్ రెడ్డి…
