తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. హత్యలు చేయడానికి ఐదువేలు చాలు అంటున్నాడు ఈ మృగం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదేళ్లలో 300 మందిని పొట్టన పెట్టుకున్నాడు.