Site icon NTV Telugu

ఈనెల 9న థియేటర్లలో ‘RRR’ ట్రైలర్ విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..!!

RRR

RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల కాబోతోంది. థియేటర్లలో విడుదలైన అనంతరం యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ట్రైలర్ చూస్తే రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ ట్రైలర్ నిడివి రెండున్నర నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.

హైదరాబాద్ థియేటర్ల లిస్ట్

నైజాం థియేటర్ల లిస్ట్

గుంటూరు జిల్లా థియేటర్ల లిస్ట్

కృష్ణా జిల్లా థియేటర్ల లిస్ట్

నెల్లూరు జిల్లా థియేటర్ల లిస్ట్

చిత్తూరు జిల్లా థియేటర్ల లిస్ట్

కడప జిల్లా థియేటర్ల లిస్ట్

అనంతపురం జిల్లా థియేటర్ల లిస్ట్

తూర్పుగోదావరి జిల్లా థియేటర్ల లిస్ట్

పశ్చిమగోదావరి జిల్లా థియేటర్ల లిస్ట్

Exit mobile version