Site icon NTV Telugu

దేవుడు అందుకే ఆయన్ని త్వరగా తీసుకెళ్ళిపోయాడు

ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు. ఘంటసాల శతజయంతి సందర్భంగా ప్రముఖ గాయని పి.సుశీల ఎమోషనల్ అయ్యారు. అమరగాయకుడు ఘంటసాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దీపానికి కిరణం ఆభరణం అంటూ అనేక మధురమయిన పాటలు పాడి అందరినీ అలరించారు.

మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనా ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే…
అధరాల మీద ఆడింది నామం కనుపాపలందే కదిలింది రూపంఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే…అంటూ పాట పాడి ఉర్రూతలూగించారు సుశీల.

https://www.youtube.com/watch?v=aW78FX8WY3M
Exit mobile version