TS SSC Results 2024: టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
TS SSC Results 2024: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో ఎన్టీవీ https://ntvtelugu.com/telangana-ssc-results-2024 డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి సులుగా చెక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు.
టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించగా.. 5,08,385 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. బాలురకు 2,57,952 మంది అభ్యర్థులు, బాలికలకు 2,50,433 మంది అభ్యర్థులు ఉన్నారు. నేడు ఫలితాలు రావడంతో.. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాల కోసం మీరు ఈ వెబ్సైట్ https://ntvtelugu.com/telangana-ssc-results-2024లో తనిఖీ చేయవచ్చు.
టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!