హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాతిక కోట్ల పంచాయతీ కాక రేపుతోంది. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దామంటూ రేవంత్ రెడ్డి సవాల్.. భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్ రెడ్డి. అన్ని విషయాలు అమ్మవారి టెంపుల్ దగ్గరే మాట్లాడుతాను.. ఆరోపణలు చేసేవారు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలి-రేవంత్ రెడ్డి