Hyderabad Metro: మెట్రో టైంలో మార్పులేదు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: మెట్రో సమయాలను పొడిగించాలనే ఆశలపై హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నీళ్లు చల్లింది. మెట్రో టైమింగ్స్ పొడిగింపు లేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 5.30, శుక్రవారం రాత్రి 11.45 కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, అనేక పరిశీలనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తాయన్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సర్వీసులను పొడిగించనున్నారు. పూర్తి అధ్యయనం తర్వాతే సమయపాలనపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు సమయాలను పొడిగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ఖండించారు. మెట్రో ట్రాఫిక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు.
Read also: Weight Loss Tips : స్ట్రాబెర్రిలతో అధిక బరువుకు చెక్..
Also Read
మెట్రో రైళ్లు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండగా, ఇక నుంచి ఆ రైలు ఉదయం 11.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు మెట్రో సర్వీసు ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మెట్రో రైలు సమయాల పెంపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఈ టైమింగ్స్‌పై కేవలం పరిశీలన మాత్రమే చేశామని.. తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ, రైళ్ల లభ్యత, ట్రాక్ మెయింటెనెన్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వివరించారు. మెట్రో రైళ్ల సమయాలపై ప్రయాణికులు అయోమయం చెందవద్దని సూచించారు.
Palnadu: పల్నాడులో కొనసాగుతున్న అల్లర్ల కేసుల విచారణ
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?