Mallu Ravi: BSP లో RSP చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSP లో RSP చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే అనేది అందరికి తెలుసని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి సంచలన వ్యాఖ్యలు చేశారు. Rs ప్రవీణ్ కుమార్.. కొల్లాపూర్, అచ్చంపేట ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని అంటున్నారని మండపడ్డారు. RS వ్యాఖ్యలు కండిస్తున్న అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. Ips అధికారిగా పని చేశారని గుర్తుచేశారు. అనంతపురంలో sp గా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య జరిగిందన్నారు. అప్పుడు నీ మీద చర్యలు తీసుకుందా అప్పటి ప్రభుత్వం అని ప్రశ్నించారు. శ్రీధర్ రెడ్డి హత్య వెనక ఎవరున్నారు.. ఏంటి అని విచారణ జరుగుతుందన్నారు. దోషులను పెట్టుకుంటారు పోలీసులు అన్నారు. బుల్డోజర్ తో కొల్లాపూర్ లో ఇండ్లు కూల్చుతున్నారని Rsp అంటున్నాడని, బుల్డోజర్ లకు కాంగ్రెస్ వ్యతిరేకం అన్నారు. మతిస్థిమితం లేకుండ మాట్లాడుతున్నాడు Rsp అన్నారు. Rsp దారి తప్పిన పోలీసు లెక్క మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: KTR: గల్లిమే లూటో… ఢిల్లీకి భేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు
Also Read
- TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
కరీంనగర్ లో SP గా ఉన్నప్పుడు బడుగు..బలహీన వర్గాల పిల్లల్ని కాల్చి చంపిన చరిత్ర నీది అంటూ మండిపడ్డారు. కల్లోలిత ప్రాంతాలు ఎంకౌంటర్ చేసినట్టు అనుకుంటున్నవా? అని ప్రశ్నించారు. కేటీఆర్.. కేసీఆర్ వ్యూహాలను అమలు చేస్తున్నాడు Rsp అంటూ నిప్పులు చెరిగారు. Bsp లో Rsp చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే అనేది అందరికి తెలుసన్నారు. Bsp లో ఉన్నప్పుడు కేసీఆర్ ని తిట్టి.. Brs లో చేరి కేసీఆర్ పార్టీ టికెట్ తీసుకుని పోటీ చేశారన్నారు. కేసీఆర్ చేతిలో ఆటబొమ్మ Rsp అన్నారు. రేవంత్ మీద అక్కసు వెళ్లగక్కుతున్నాడు Rsp అన్నారు. ఏ రోజైన కేసీఆర్ Mla లను..ప్రతిపక్ష నేతలను పిలిచి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. అందరిని పిలిచి మాట్లాడుతున్న రేవంత్ పై విమర్శలు సరికాదన్నారు. జూన్ 4 తర్వాత నాగర్ కర్నూల్ లో సభ పెట్టి చెప్తామన్నారు. భారీ మూల్యం చెల్లించుకుంటారు మీరు అంటూ సవాల్ విసిరారు.
Remal Cyclone : రెమల్ తుఫానుకు ఆ పేరు ఎందుకు పెట్టారు..ఇంతకీ దాని అర్థం ఏమిటంటే ?
తాజావార్తలు
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Varun Tej : ‘ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!