Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ponnam Prabhakar Fire On Bandisanjay 2

Ponnam Prabhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్‌

Published Date :May 11, 2024 , 10:47 am
By Bhanu
Ponnam Prabhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ponnam Prbhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్‌ అయ్యారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రజల ప్రభుత్వంపై పిల్లి శాపనార్ధాలు పెడుతూ పడగొడతాం అని అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ముగియగానే మేము ఇచ్చిన హామీల అమలు చేస్తామన్నారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు, రేషన్ కార్డులు లాంటివి అమలు అవుతాయన్నారు. విభజన హామీలు అమలు చేయని బీజేపీ ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తుందన్నారు. బండి సంజయ్ ఎంపీగా చేయాల్సిన పనులు చేయకుండా మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..

బండి సంజయ్ వల్ల ప్రజలకు జరిగిన న్యాయం ఏంటి? ప్రజలకు అందుబాటులో లేడంటూ ఆరోపించారు. మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నాడు సంజయ్ అంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. ప్రధానమంత్రి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. దేశంలో రక్తపాతం సృష్టించే విధంగా మాట్లాడిన మోడీ ప్రధానమంత్రి పదవి ప్రతిష్టను దిగజార్చాడన్నారు. పీవీ గురించి మాట్లాడే అర్హత సంస్కారం లేని మోడీకి ఉందా..? అని ప్రశ్నించారు. వేములవాడకు వచ్చిన మోడీ రాజన్న గుడికి నిధుల ప్రస్తావన తేలేదన్నారు. ప్రసాద్ స్కీం కింద ఎందుకు నిధులు ఇవ్వలేదన్నారు.
Lok Sabha Elections 2024: నేటి సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం బంద్.. ఆంక్షలు ఇవీ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandisanjay
  • Ponnam Prabhakar
  • Ponnam Prabhakar fire
  • Ponnam Prabhakar fire on Bandisanjay

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions