Operation Muskan: కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్.. ఎప్పటి వరకు అంటే..
- బాల్యాన్ని వెట్టి నుంచి విడిపించేందుకు ‘ఆపరేషన్ ముస్కాన్’..
- ఈ నెల 31 వరకు జరిగే కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Muskan: ‘ఆపరేషన్ ముస్కాన్’ అనేది పిల్లలను బానిసత్వం నుండి విముక్తి చేసే కార్యక్రమం. ఈ నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం ఐదు బృందాలను నియమించారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించడం జరుగుతుందన్నారు. లక్షిత దాడులకు ప్రణాళిక సిద్ధం చేశారు. పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న స్థావరాలు గుర్తించారు. జిల్లాలోని పలు పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, గోదాములు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతేడాది 33 మందికి వెట్టి నుంచి విముక్తి కల్పించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిలో 14 మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు. మైనర్లతో పని చేస్తున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్‌లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది.
Read also: Vijay Mallya: రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసు.. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తాయని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందాలు పట్టుబడిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిస్తామని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందించి, అనాథలుగా ఉంటే వారిని కేర్‌హోమ్‌కు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్‌లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
Weather Latest Update: 3 రోజులకు వాతావరణ సూచన.. హైదరాబాద్ లో..
తాజావార్తలు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు