Bogata Waterfalls: బొగతలో జల సవ్వడి.. కనువిందు చేస్తున్న నీటి దార..
- తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా బొగత జలపాతం అందాలు..
- తొలకరి వర్షాలతో బొగత జలపాతం పరవళ్లు..
- 50 అడుగుల ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీటి దార..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bogata Waterfalls: తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. తొలకరి వర్షాలతో బొగత జలపాతంపరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులగా ఎగువ ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీటి దార పర్యాటకులు కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జల సవ్వడితో జలపాతం అందాలను చూసి పర్యటకులు మురిసిపోతున్నారు. వర్షాలతో నిండిన బొగత జలాశయానికి చూసేందుకు పర్యాటలకు పోటెత్తారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న నీటి ధారలో జలకాలాడేందుకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు బొగత జలపాతానికి ప్రజలు పోటెత్తారు. జల సవ్వడితో అక్కడి వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు వస్తున్న పర్యాటకులతో బొగత జలాశయం నిండిపోయింది.
Read also: Mokshagna: పాన్ ఇండియా డెరైక్టర్ తో మోక్షు లాంఛ్.. సంబరాలకు సిద్ధం కండి!
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
నయాగరా జలశయానికి తలపించే వాతావరణంలో పర్యటకుల సందడి మొదలైంది. ఈ జలశయానికి చూసేందుకు వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జలపాతంలో దిగివ జలసవ్వడిలో జలకాలాడుతూ ఆనందంతో గడిపారు. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో వరద ప్రవాహం ఉండే అవకాశం ఉండడంతో పాటు జలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్దేశిత ప్రాంతం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు ఆ ప్రాంతం దాటి వెళ్లకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
Uttarpradesh: అప్పటికే నలుగురు భార్యలు.. మరో పెళ్లి చేసుకున్న డాక్టర్.. కట్ చేస్తే
తాజావార్తలు
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?