హైదరాబాద్: మోడీ తెలంగాణ పైకి అనేక బాణాలు వదులుతున్నారు.. తెలంగాణలో వైఎస్ షర్మిల ,కేఏ పాల్ తో పాటు కొందరికి బీజేపీ సపోర్ట్ ఉంది.. 24 గంటలు కరెంట్ ఇవ్వలేని స్థితి ఏపీది… ఇవాళ తెలంగాణ అన్నపూర్ణ …ఆంధ్రప్రదేశ్ కాదు.. విభజన అసంబద్ధం అనడం దుర్మార్గం-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
MLC PallaRajeshwar Reddy Press Meet Live: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్

Maxresdefault
