Komuravelli Mallanna: 7న మల్లన్న కల్యాణం.. రెండు రోజుల పాటు పెండ్లి వేడుకలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komuravelli Mallanna: కొంగుబంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తుల కల్యాణ మహోత్సవం ఈ నెల 7న (ఆదివారం) అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. దీంతో ఆలయ వర్గాలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దాతలు, అధికారులు, భక్తులకు స్వామి కల్యాణ ఆహ్వాన పత్రాలను అందజేస్తున్నారు. ఆలయ అధికారులు ఈ మహోత్సవాన్ని చూసి తరలించాలన్నారు. రెండు రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవ వేడుకలను ఆలయ వర్గాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 5 గంటలకు స్వామివారికి దృష్టికుంభం (బలిదానం), 10-45 గంటలకు స్వామికల్యాణం, అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7 గంటలకు రథోత్సవం. 8వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, అనంతరం మహామంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి.
Read also: Teja Sajja: మహేష్ తో క్లాష్ గురించి సూపర్ చెప్పాడు… హ్యాట్స్ ఆఫ్ మావా
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
వివాహ మహోత్సవ పత్రిక..
వరుడు: మల్లికార్జున స్వామి
వధువులు: మేడలాదేవి, కేతమ్మ దేవి
సుముహూర్తం: స్వస్తిశ్రీ శోభకృత్ పేరు
సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి (07.01.2024 ఆదివారం), ఉదయం: 10-45 గం.
కల్యాణ వేదిక: కొమురవెల్లి క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో తోట బావి
కన్యాదాతలు: మహాదేవ వంశస్థులు
లబ్ధిదారులు: పడిగంగారి వారసులు
వైదిక పర్యవేక్షణ: 1008 వీరశైవ పీఠాధిపతి మణికంఠ శివాచార్యుల ఆధ్వర్యంలో
అర్చకులు: నడిపూడి మఠం భవనయ్య స్వామి, భువనేశ్వర స్వామి, ఆనందయ్య, జ్ఞానేశ్వర శాస్త్రి, చంద్రశేఖర్ స్వామి, భద్రయ్యస్వామి,
వ్యాఖ్యాతలు: డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీ
ముఖ్యఅతిథులు: స్వామి భక్తులు
ఆహ్వానితులు: ఆలయ కార్యనిర్వహణాధికారి, వీరశైవ అర్చకులు, అర్చకుల బృందం, ఆలయ సిబ్బంది.
Gautam Adani : న్యూ ఇయర్ తొలిరోజునే రూ.20593కోట్లు సంపాదించిన గౌతమ్ అదానీ
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!