NTV Telugu Site icon

ఖమ్మం మున్సిపల్ వార్: విజేతలు వీరే… 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి.  ఖమ్మం కార్పొరేషన్ లో ఏ  ఏ డివిజన్లలో ఎవరు గెలిచారో ఇప్పుడు చూద్దాం.