Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..
- తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద హైడ్రామా..
- సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్..
- తలసాని నివాసం నుండి బయటకు వెళ్లకుండా మారేడ్ పల్లి పోలీసులు సముదాయింపు..
- తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి కి వెళ్ళాలి అంటున్న తలసాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav: మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద హైడ్రామా వాతావరణం నెలకొంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తలసాని నివాసం నుండి బయటకు వెళ్లకుండా మారేడ్ పల్లి పోలీసులు సముదాయించారు. అయితే.. తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళాలి తలసాని తెలిపారు. నేను ఎలాంటి సంఘటనలకు పాల్పడడం లేదు… అలా అనుకుంటే నా వెంట ఫాలో కండి అంటూ పోలీసులతో తలసాని అన్నారు. ఏదిఏమైనా బయటకు వెళ్లవద్దు పోలీసులు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. పోలీసులు బయటకు వెళ్ళనియకపోవడంతో తన క్యాంపు కార్యాలయం ముందు తలసాని కూర్చున్నారు.
Read also: Danam Nagender: బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇళ్లే దొరికిందా..?
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
కూకట్‌పల్లిలోని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ర్యాలీ, సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలువురు బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రులు హరీశ్‌రావును నానక్‌రామ్‌గూడలో, పీ సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్‌పల్లిలో గృహనిర్బంధంలో ఉంచారు. బోయినపల్లి లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాధ్, సుచిత్ర లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కూకట్పల్లి లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఈసిఐల్ లో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని బయటకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్భంధం చేశారు. మరోవైపు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి హాజరవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ నివాసాల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
BRS Meeting: కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.. గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!