Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktrs Tweet On Congress Administration

KTR Tweet: ఈ మహా నగరానికి ఏమైంది..? ట్విట్టర్ లో కేటీఆర్

Published Date :July 11, 2024 , 11:34 am
By Bhanu
  • కాంగ్రెస్ పరిపాలనపై కేటీఆర్ ట్విట్..
  • హైదరాబాద్ కేవలం రాజధాని కాదని తెలంగాణ ఎకనమిక్ ఇంజన్..
  • ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి..
  • దీని వల్ల రాష్ట్రానికికే కాదు యావత్ దేశానికి కూడా నష్టం..
KTR Tweet: ఈ మహా నగరానికి ఏమైంది..? ట్విట్టర్ లో కేటీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR Tweet: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో అల‌ర్ట్ గా వుంటారు. ప్ర‌తి విష‌యాన్ని షేర్ చేసి అంద‌రితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన స‌మ‌స్య‌ల గురించి చెప్పినా వెంట‌నే స్పందిస్తారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ పరిపాలనపై ట్విట్ చేశారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదని.. తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కష్టమే కాదు..
యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.

“ఈ మహా నగరానికి ఏమైంది..?”

పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోంది!

“బ్రాండ్ హైదరాబాద్”
ఎందుకు మసకబారుతోంది ??
విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ..
ఎందుకింత కళ కోల్పోతోంది ???

సగటు హైదరాబాదీకి
కలుగుతున్న భావన ఇది..!
హైదరాబాద్ ను ప్రేమించే
ప్రతిఒక్కరిలో ఉన్న ఆవేదన ఇది..!!

పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న నగరంలో
పెరిగిపోతున్న వరుస హత్యలు..
పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు..

రాజధాని హైదరాబాద్ లో శాంతి లేదు..
నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు..

సీఎం గారు స్వయంగా…
పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా..
పోలీసింగ్ పై కమాండ్ ఏది..?
క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది..??

ఓవైపు..
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం..
పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.

మరోవైపు..
పడగవిప్పిన హత్యల సంస్కృతి..
ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోంది.

ఇంకోవైపు..
తరలిపోతున్న పెట్టుబడుల పర్వం..
యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోంది.

కాంగ్రెస్ పవర్ లోకి రాగానే
గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ ?

సేఫ్ సిటీ గా ఉన్న మహానగరంలో..
ఎందుకు పెరుగుతోంది.. క్రైం రేట్ ??
ఇదేనా మీరు తెస్తానన్న మార్పు ?

విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి..
పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే..
అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా ?

ప్రపంచంతో పోటీపడే నగరంగా
ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి
అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా ??

దేశ రాజధాని చుట్టూ..
రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ..
చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న
రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ???

హైదరాబాద్ అంటే..
కేవలం రాజధాని కాదు..
“తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ ”

ఇకనైనా..
కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే..
మన హైదరాబాద్ దెబ్బతింటే..
రాష్ట్రానికి కష్టమే కాదు..
యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.
Realtor Murder: రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. రెండో పెళ్లితో కొడుకులు మర్డర్ ప్లాన్..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Administration
  • KTR's tweet
  • KTR's tweet on Congress
  • KTR's tweet on Congress administration

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions