Site icon NTV Telugu

Mallu Bhatti Vikramarka: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విందు..

Bhatti

Bhatti

Mallu Bhatti Vikramarka: బడ్జెట్‌ కు ముందు ఆర్థిక మంత్రి అధికారులు, సిబ్బందికి విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే సంప్రదాయం కొనసాగింపులో భాగంగా ప్రజాభవన్‌ లో ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బందికి తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విందు ఏర్పాటు చేశారు.

బడ్జెట్ నేపథ్యం లో అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకుండా, సుహృద్భావ వాతావరణంలో పనిచేసుకోవాలన్న ఆలోచన తో విందు ఏర్పాటు చేశారు.

బడ్జెట్ కు ముందు అధికారులు సిబ్బంది కి ఆర్థిక శాఖ మంత్రి విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ గా వస్తోంది.. ఆనవాయితీ కొనసాగింపులో భాగంగా శుక్రవారం సిబ్బందికి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి విందు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భగా డిప్యూటీ సీఎం సిబ్బంది ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్లి పలుకరించి, యోగ క్షేమాలు విచారించారు.


CM Revanth Reddy: నేడు ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్..

Exit mobile version