కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయంలో ఎండీఎస్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్) కోర్సులో ప్రవేశాల కొరకు వర్సీటీ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. కన్వీనర్, యాజమాన్య కోటలో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సీటీ వెల్లడించింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటలకు వరకు చివరి దశ వెబ్ అప్షన్ నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు http://knruhs.telangana.gov.in/ లో వెబ్ సైట్‌లో వెబ్ ఆప్షన్‌లలో వారివారి ప్రాధాన్యతను బట్టి కళాశాలలను ఎంచుకోవాలని సూచించారు.
Also Read: బండి సంజయ్ నీతలకాయ ఎక్కడపెట్టుకుంటవ్ : రేవంత్ రెడ్డి