Bandi Sanjay Released Live: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్

Maxresdefault (1)

Maxresdefault (1)

Bandi Sanjay LIVE: బండి సంజయ్ విడుదల  | NTV

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జైలు నుంచి విడుదల అయ్యారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు..సంజయ్ విడుదల నేపథ్యంలో జైలు వద్ద సంబరాలు, ర్యాలీ లేకుండా 144వ సెక్షన్ విధించారు పోలీసులు.